GNTR: ఫిరంగిపురం కార్మెల్ కొండపై కార్మెల్ మాత ఆలయంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో జరగనున్న వార్షిక ఉత్సవాలకు నాందిగా ఆదివారం పవిత్ర జెండా ప్రతిష్ఠ నిర్వహించారు. బాల ఏసుదేవాలయ విచారణ గురువులు ఫా. ఫాతిమా మర్రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా బాల ఏసుదేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కార్మెల్ కొండకు చేరుకొని పవిత్ర జెండాను ఆవిష్కరించారు.
వార్తలు
కార్మెల్ మాత ఉత్సవాల పవిత్ర జెండా ప్రతిష్ఠ


