KKD: కలెక్టరేట్ కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ లచ్చారావు ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో టైర్స్, ఫాక్స్‌కాన్, పలు కంపెనీల్లో ఉద్యోగాలకు ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్, బీఈ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 7799376222 ఫోన్ నంబరును సంప్రదించాలని సూచించారు.
వార్తలు
కాకినాడలో రేపు జాబ్ మేళా


