హైదరాబాద్: 28°C
వార్తలు

'కలెక్టరేట్‌లో రేపు ఫిర్యాదుల స్వీకరణ'

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అలాగే, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 'రెవెన్యూ క్లినిక్' కూడా నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్‌ఫ్రీ నంబర్ లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.