HNK: హనుమకొండలో నిన్న కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రధాన రహదారులు నీటమునిగాయి. పబ్లిక్ గార్డెన్, జిల్లా గ్రంథాలయం, అంబేడ్కర్ జంక్షన్, మున్సిపల్ కమిషనర్ అతిథి గృహం సమీపంలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చి నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: చెరువును తలపిస్తున్న హన్మకొండ ప్రధాన రహదారులు


