PLD: వెల్దుర్తి మండలం మరసపెంట గ్రామంలో శ్రీ తుల్జా భవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
వార్తలు
ఘనంగా తుల్జా భవాని ప్రతిష్ఠ మహోత్సవం


