అమర్‌నాథ్ యాత్ర అత్యంత భారీ భద్రత నడుమ వైభవంగా కొనసాగుతోంది. యాత్రకు సంబంధించిన నాల్గవ బృందం 291 వాహనాల్లో పవిత్ర గుహ వైపు బయలుదేరింది. కాగా, యాత్ర ప్రారంభమైన మొదటి రోజే రికార్డు స్థాయిలో 32,313 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐటీబీపీ డీజీ శత్రుజీత్ స్వయంగా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సమీక్షించారు.
వార్తలు
శివనామ స్మరణతో మార్మోగుతున్న హిమగిరులు


