HNK: కాజీపేట సమీపంలోని అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.716 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్రధాన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఇవాళ రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్ కుమార్ సందర్శన నేపథ్యంలో త్వరలో ఫ్యాక్టరీ ప్రారంభంపై ఆశలు పెరిగాయి. దీంతో స్థానిక యువత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
వార్తలు
VIDEO: తుది దశకు చేరిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ


