JN: కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆంజనేయులకు రూ.12 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజరైంది. సర్పంచ్ దుబ్బాక సబితా-భాస్కర్ రెడ్డి బాధితులకు చెక్కును ఆదివారం అందజేశారు. చెక్కు మంజూరు సహకరించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులున్నారు.
వార్తలు
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ


