NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 35.556 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 262 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. పెన్నా డెల్టాకు 2200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వార్తలు
VIDEO: సోమశిల జలాశయంలో 35 టీఎంసీలు నీరు నిల్వ


