పూణెలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘోర విపత్తు మరువక ముందే ఆ కుటుంబంలో మరో తీవ్ర విషాదం నెలకొంది. కేతన్ మరణవార్తను తట్టుకోలేక అనారోగ్యానికి గురైన ఆయన తాత దేవీచంద్ అగర్వాల్.. నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో అగర్వాల్ కుటుంబంలో పెను విషాదం అలుముకుంది.
వార్తలు
కేతన్ అగర్వాల్ ఇంట్లో మరో తీవ్ర విషాదం


