హైదరాబాద్: 28°C
వార్తలు

లింగాల గణపురంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు

JN: లింగాల గణపురం మండలం బీఆర్ఎస్ నేతలను పోలీసులను ఆదివారం ముందస్తు అరెస్టు చేశారు. కాళేశ్వరం పర్యటనకు వెళ్తున్న కల్వకుంట్ల తారక రామారావుకు సంఘీభావంగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పలువురు నాయకులను ఇళ్ల వద్దే నిలువరించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని నేతలు అన్నారు.