హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

BHPL: జిల్లా పోలీసు కార్యాలయంలోని సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆకస్మికంగా పరిశీలించారు. ఫిర్యాదుల స్వీకరణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ వ్యవహారాలు, బాధితులకు అందుతున్న సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టడంతో పాటు, ప్రతి ఫిర్యాదును వేగంగా పరిష్కరించాలన్నారు.