BHPL: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రాణహిత నుంచి వరద నీరు చేరడంతో త్రివేణి సంగమం వద్ద ప్రవాహం ఉద్ధృతమైంది. ఆదివారం ఉదయం నమోదైన నీటిమట్టంతో పోలిస్తే సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అలాగే వరద నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తోందన్నారు.
వార్తలు
VIDEO: కాళేశ్వరంలో పెరుగుతున్న గోదావరి ప్రవాహం


