GNTR: అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి జాతీయ సంస్థల నుంచి భారీ నిధులు మంజూరయ్యాయి. మొత్తం 24 ఆర్ అండ్ డీ ప్రాజెక్టులకు రూ.13.71 కోట్ల గ్రాంట్స్ దక్కాయి. జెనోమిక్ సర్వైలెన్స్ ఫేజ్ థెరపీ ప్రాజెక్టుకు రూ.1.76 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఇండో-ఫ్రెంచ్ ప్లాస్మిడ్ మీడియేటెడ్ ఫేజ్ రెసిస్టెన్స్ ప్రాజెక్టుకు రూ.99.9 లక్షలు కేటాయించారు.
వార్తలు
ఎస్ఆర్ఎం వర్సిటీకి రూ.13.71 కోట్ల నిధులు


