హైదరాబాద్: 28°C
వార్తలు

'డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి'

PDPL: వానాకాలంలో మంథని పట్టణంలోని రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే కారణమని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్ పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీలను పునర్నిర్మించి, అంతర్గత రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా దృష్టి పెట్టాలన్నారు