GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆదివారం నాటికి నీటిమట్టం 316.48 మీటర్లకు చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.913 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. ఆవిరి మరియు ఇతర అవసరాల కోసం మొత్తం 694 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.
వార్తలు
జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ వివరాలు


