హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు సర్ వెరిఫికేషన్‌పై ప్రత్యేక డ్రైవ్

ATP: గుంతకల్లులో సర్ వెరిఫికేషన్ ప్రక్రియకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థం, సెలవు రోజు ఆదివారం కూడా క్షేత్రస్థాయిలో బిఎల్‌వోలు, మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, మెప్మా టీచర్లు, పూర్తిస్థాయిలో సర్ వెరిఫికేషన్ ప్రక్రియను చేస్తున్నారని తెలిపారు.