మెదక్: ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కృషితో మంజీరా నదిపై వంతెన, అప్రోచ్ రోడ్డుకు ప్రభుత్వం రూ. 22.50 కోట్లు కేటాయించింది. ధర్మారెడ్డి- ముద్దాపూర్ మధ్య నిర్మించే ఈ బ్రిడ్జితో 20 ఏళ్లుగా వరద కష్టాలు పడుతున్న 10 గ్రామాల సమస్య తీరనుంది. దీనిపై పాపన్నపేట్, ముద్దాపూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
వార్తలు
మంజీరా నదిపై హైలెవల్ బ్రిడ్జి మంజూరు..!


