హైదరాబాద్: 28°C
వార్తలు

సర్ ప్రక్రియ పూర్తికి అదనపు సిబ్బంది నియామకం

ATP: కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ పూర్తిచేసేందుకు అదనపు సిబ్బందిని నియమించినట్లు గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో 39,198 ఓటర్లు ఉండగా వారిలో 15,805 మందిని ఓటర్ల జాబితాలో అనుసంధానం చేశామన్నారు. ఇప్పటిదాకా 40.32 శాతం పూర్తి చేశామన్నారు.