తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపిన టీవీకే ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ జరపనుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన 9 మంది కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. దీంతో ఇవాళ్టి కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
వార్తలు
తమిళనాడును కుదిపేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు


