హైదరాబాద్: 28°C
వార్తలు

రోయ్యలకు వ్యాధి.. రంగంలోకి ప్రభుత్వం

SS: రాష్ట్రంలో రొయ్యలకు సోకుతున్న 'వైట్ గట్' వ్యాధి లక్షణాలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. వ్యాధి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి నియంత్రణ కోసం MPEDA, CIBA, NBFGR, NASPAD ఫిషరీస్ యూనివర్సీటీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.