SDPT: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026- 27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం మిగిలిన సీట్ల భర్తీ కోసం జూలై 6న స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి వై.బి. శామలత తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు హాజరై కావాలన్నారు.
వార్తలు
రేపు ఇంటర్ స్పాట్ అడ్మిషన్‌లు..!


