సంచలనం రేపిన అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో పోలీసులు ఇవాళ కీలక విచారణ జరపనున్నారు. జైలులోనే ఉన్న ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు నేరుగా ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో భాగంగా అనుకల్ప్, లవ్ కుశ్, రాంశంకర్, కరుణేష్ పాండే, మనీష్ నుంచి కీలక స్టేట్‌మెంట్లను రికార్డు చేయనున్నారు. విరాళాల సేకరణలో జరిగిన మోసాలపై పోలీసులు పక్కా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
వార్తలు
అయోధ్య చోరీ కేసులో పోలీస్ యాక్షన్


