NZB: నిజామాబాద్–బాసర ప్రధాన రహదారిపై ఫకీరాబాద్ వద్ద మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారి తీవ్రంగా దెబ్బతింది. రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాసర అమ్మవారి దర్శనానికి నిత్యం వందలాది కార్లు, ఇతర వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
VIDEO: బాసర ప్రధాన రహదారి దుస్థితి..!


