HYD: జిల్లాలోని పలు విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'సీపీగెట్-2026' పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 52,929 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇవాళ హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
వార్తలు
CPGET-2026.. పరీక్షలకు సర్వం సిద్ధం


