హైదరాబాద్: 28°C
వార్తలు

లా విద్యార్థుల దీక్షకు ఏఐఎఫ్ఎఎస్ సంఘీభావం

HNK: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల 5వ సంవత్సరం విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ సుబేదారి లా కళాశాల ఆవరణలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు ఏఐఎఫ్ఎఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున శనివారం సంఘీభావం తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను యూనివర్సిటీ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.