VZM: పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో గజపతినగరంలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు సబ్ పోస్టుమాస్టర్ అప్పలకృష్ణ తెలిపారు. 8, 9వ తేదీల్లో ప్రతిభ, 10-11వ తేదీల్లో శ్రీభవిష్య, 13-14వ తేదీల్లో శ్రీకృష్ణ, 15-16 తేదీల్లో సాయిసిద్ధార్థ జూనియర్ కళాశాలల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున విద్యార్థులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
వార్తలు
ఈనెల 8 నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు


