JN: ఎస్‌ఐఆర్-2026 కార్యక్రమంలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 118వ పోలింగ్ కేంద్రాన్ని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. బీఎల్‌వోలు చేపడుతున్న ఓటరు నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి, పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎన్నికల అధికారి తనిఖీ


