భూపాలపల్లి జిల్లా సమస్యలు, కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి శనివారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసింది. సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.52 వేల కోట్ల బకాయిలను విడుదల చేసి సంస్థ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు.
వార్తలు
భూపాలపల్లి సమస్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి


