HNK: హనుమకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల సందర్భంగా ఒరిజినల్ టీసీ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అండగా నిలిచారు. కళాశాల ప్రిన్సిపల్, అధికారులతో మాట్లాడి టీసీ సమర్పణకు గడువు ఇవ్వాలని కోరడంతో విద్యార్థులకు తాత్కాలికంగా అడ్మిషన్ అవకాశం లభించింది. దీంతో విద్యాసంవత్సరం వృథా కాకుండా ఊరట కలిగింది.
వార్తలు
స్పాట్ అడ్మిషన్‌లో విద్యార్థులకు అండగా ఎంపీ కావ్య


