హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉద్యోగాలు ఇస్తామనే పుకార్లు నమ్మవద్దు'

WGL: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వస్తున్న పుకార్లు నమ్మవద్దని MGM ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దళారుల జోలికి వెళ్లి మోసపోవద్దని, ఏ ఉద్యోగమైనా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. ప్రస్తుతం ఉద్యోగాల చేపట్టడం లేదని ఆయన అన్నారు. నిరుద్యోగులు వదంతులు నమ్మవద్దని అన్నారు.