హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శం'

PDPL: ధర్మారం మండలం పత్తిపాకలో యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు వివేకానందుడి చిత్రపటానికి పూలమాలవేసి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. భారతదేశ గొప్పతనాన్ని విదేశాలలో చాటిచెప్పిన గొప్ప వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. యువత వివేకానందుడి బాటలో నడవాలన్నారు.