SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హోబెల్ బెల్లోస్ కంపెనీలో 50 ఉద్యోగాల భర్తీకి 9న రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి సాయికుమార్ శనివారం పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని గీతం డిగ్రీ కాలేజీలో ఉ. 9.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. 18-35 వయస్సు ఉండి ITI, బీటెక్ అర్హత కలిగిన నిరుద్యోగులు అర్హులని వెల్లడించారు.
వార్తలు
ఈ నెల 9న రిక్రూట్మెంట్ డ్రైవ్


