కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి కాచి చల్లార్చిన, RO ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. బయట దొరికే ఆహార పదార్థాలు, కట్ చేసి ఉంచిన పండ్లకు దూరంగా ఉండాలి. విటమిన్-సి ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వేడిగా, తాజాగా వండిన ఇంటి భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇంటి పరిసరాలలో నీరు నిలిచే కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పలను తొలగించాలి.
వార్తలు
వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి


