VZM: గజపతినగరం కోర్టు న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్ శనివారం స్దానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం, బాలసదనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి బాలికలతో మాట్లాడి వారి సమస్యలను, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెనూ పట్టికలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.
వార్తలు
బాలికల వసతి గృహాల్ని సందర్శించిన జడ్జి


