హైదరాబాద్: 28°C
వార్తలు

'సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి'

AKP: సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రజలు ముందుకు రావాలని పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ సూచించారు. శనివారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన యూత్ క్లబ్ డెవలప్మెంట్ క్యాంపెయిన్‌లో ఆయన పాల్గొన్నారు. బాధ్యత, విషయం పరిజ్ఞానంతో విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.