GDWL: ఫోన్‌పే ద్వారా పొరపాటున గుర్తు తెలియని వ్యక్తి ఖాతాకు నగదు పంపిన ధర్మతేజకు రాజోలి పోలీసులు అండగా నిలిచారు. ఏఎస్ఐ ప్రేమ్ కుమార్ మరియు కానిస్టేబుల్ హుస్సేన్ ఫోన్ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి, హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల సహకారంతో ఆ నగదును తిరిగి ఇప్పించారు. డబ్బు తిరిగి రావడంతో ధర్మతేజ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
వేరే ఖాతాకు వెళ్ళిన నగదు.. రికవరీ చేసిన పోలీసులు


