హైదరాబాద్: 28°C
వార్తలు

అత్త ఇంట్లో చోరీ.. అల్లుడి అరెస్ట్​

KMR: అత్త వరుసైన మహిళ ఇంట్లో ఆభరణాలు చోరీ చేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం డీఎస్పీ మధుసూదన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గంజి రోడ్డుకు చెందిన కొత్తూరి పద్మ గత నెల 28న రాత్రి 8 గంటల సమయంలో బీరువాలో బంగారు కమ్మలు, పుస్తెలు, గుండ్లు, పుస్తెల తాడు భద్రపర్చారు, తిరిగి చూసేసరికి ఆభరణాలు కనిపించలేదు.