KMR:పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జూలై 18, నవంబర్ 21, తేదీల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనుంది. ఇరుపక్షాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా కోర్ట్ అధికారులు సూచించారు.
వార్తలు
కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్


