హైదరాబాద్: 28°C
వార్తలు

నేడే లాస్ట్.. TETకు దరఖాస్తు చేశారా?

AP: టెట్-2026 దరఖాస్తులకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/లో అఫ్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. జూలై 25 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 5 నుంచి 21 వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15న ఫలితాలు వెల్లడిస్తామని గతంలో మంత్రి లోకేష్ తెలిపారు. ఇక అక్టోబరులో DSC నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.