TG: భూపాలపల్లి జిల్లా కన్నెపల్లికి ఇవాళ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వెళ్లనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌తో పాటు వృథాగా పోతున్న గోదావరి జలాలను BRS బృందంతో కలిసి పరిశీలించనున్నారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు ఆయన వెంట వెళ్లనున్నారు. పంప్‌హౌస్‌ను పరిశీలించిన తర్వాత KTR సమావేశం నిర్వహించనున్నారు.
వార్తలు
నేడు కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు కేటీఆర్


