హైదరాబాద్: 28°C
వార్తలు

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

1. ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఏ దేశం కనుగొంది?
ANS: బెల్జియం
2. ఎగురుతూ నిద్రపోగల పక్షి ఏది?
ANS: కామన్ స్విఫ్ట్
3. చీమలు లేని ఏకైక ఖండం ఏది?
ANS: అంటార్కిటికా
4. మొక్కలో ఏ భాగం ఆహారాన్ని తయారు చేస్తుంది?
ANS: ఆకు