హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 05: చరిత్రలో ఈరోజు

1906: నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య జననం
1927: రచయిత, జ్ఞానపీఠ పురస్కారం గ్రహీత రావూరి భరద్వాజ జననం
1980: సినీ నటుడు కళ్యాణ్ రామ్ జననం
1995: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు జననం
2017: సంఘ సేవకురాలు కంచర్ల సుగుణమణి మరణం
* అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం