WB మాజీ CM మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తిరుగుబాటు చేసిన వారిని, రెబల్ నేతలను ద్రోహులు అని విమర్శించారు. పార్టీ గుర్తు తనకు విధేయంగా ఉన్నవారివద్దనే ఉంటుందన్నారు. ఎన్నికల్లో నిలబడేందుకు పార్టీ గుర్తు ఇచ్చింది, నామినేషన్లపై సంతకాలు చేసింది తానేనని అన్నారు. పార్టీ గుర్తు ఎక్కడికీ వెళ్లలేదని, తనను ఆపాలంటే చంపేయాలని షాకింగ్ కామెంట్స్ చేశారు.
వార్తలు
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు


