AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుందని APSDMA వెల్లడించింది. రాష్ట్రంలోని ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. 40-50Kmph వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్తలు
అల్పపీడనం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు


