హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.2.9 కోట్ల ఆఫర్ రిజెక్ట్.. హార్ట్ టచింగ్ స్టోరీ!

కన్నవారి కోసం కోట్లలో శాలరీని వదులుకున్నాడు కాన్పూర్‌(UP)కు చెందిన IIT బాంబే గోల్డ్‌ మెడలిస్ట్‌ వివేక్‌ శర్మ. శాన్‌ఫ్రాన్సిస్కో సంస్థ రూ.2.90 కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసినా.. తండ్రికి గుండెపోటు, తల్లికి క్యాన్సర్ ఉండటంతో USకు వెళ్లకుండా వారిని చూసుకుంటూ దుకాణం నడుపుతున్నాడు. ఈ రియల్ హీరో కథను Lt Gen డీపీ పాండే షేర్ చేయడంతో SMలో వైరల్‌గా మారింది.