గుజరాత్‌లోని సనంద్‌లో ఉన్న సీజీ సెమీ అవుట్‌సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్(OSAT) కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లోని అత్యాధునిక కాంప్లెక్స్, అడ్వాన్స్‌డ్ తయారీ సామర్థ్యాలను పరిశీలించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్(ISM) కింద ఆమోదించిన ఈ ప్రాజెక్టును రూ.7,500 కోట్లకు పైగా భారీ పెట్టుబడితో అభివృద్ధి చేశారు.
వార్తలు
సెమీకండక్టర్ ప్లాంట్‌ను పరిశీలించిన మోదీ


