AP: ప.గో. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు 10,003 రాజీ యోగ్యమైన కేసులను గుర్తించామని, మధ్యవర్తిత్వంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. నోటీసులు అందని కక్షిదారులు తమ పరిధిలోని కోర్టులను సంప్రదించాలని ఆమె సూచించారు.
వార్తలు
ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్


