మెదక్ జిల్లాలో ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ చూపిన ఆరుగురు విద్యార్థులకు ప్రతిభ పురస్కారం, నగదు, మెమెంటో అందజేసినట్లు ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు పల్లెర్ల రవీందర్ గుప్తా తెలిపారు. మాజీ సీఎం రోశయ్య జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో పురస్కార ప్రధానం చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఈ అవార్డులను అందజేశారు.
వార్తలు
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు


