హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రశ్నించే వారిపై కక్షసాధింపులు'

VSP: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి, ప్రశ్నించే వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం విశాఖ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటనకు సీఎం స్వాగతం పలకకపోవడాన్ని తప్పుబట్టారు.